బిగ్ బాస్ షో తుది అంకానికి చేరుకుంది. ఈరోజు ఫైనల్స్ లో ఎవరు గెలుస్తారని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కాగా సన్నీ, షణ్ముఖ్ మధ్య పోటీ ఉంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే సింగర్ శ్రీరామ్ చంద్ర అద్భుతం చేస్తాడా.. సిరి, మానస్ పరిస్థితి ఏంటని.. అందరిలో ఆసక్తి రేపుతోంది.
నిన్నటి దాకా ఓటింగ్ వేస్తూ తన కంటెస్టెంట్లను ఎంకరేజ్ చేసిన ప్రేక్షకులు తాజాగా రిజల్ట్ ఏమోస్తుందో అని.. ఆసక్తిగా చూసుతన్నారు. అయితే అనఫిషియల్ ఓటింగ్ లో సన్నీ గెలుస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే బిగ్ బాస్ నిర్ణయాలు ఎక్కోసారి అనూహ్యంగా ఉంటాయని తెలుసు మనం ఊహించిన దానికి భిన్నంగా గతంలో కూడా ఫలితాలు వచ్చాయి.
అయితే సోషల్ మీడియాలో సన్నీ విన్నర్ అని.. షణ్ముఖ్ ట్రోఫీని గెలుచుకునే అవకాశం కోల్పోయాడని రూమర్స్ నడుస్తున్నాయి. తాజాగా ఈవిషయం షణ్ముఖ్ ప్రేయసి దీప్తి సునయన్ స్పందించిది. ఆమె తన ఇన్ స్టాగ్రామట్ స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘జీవితంలో ప్రతీది ఏదో ఒక కారణంతోనే జరుగుతోంది, షణ్ముఖ్ కోసం నిలబడినందుకు, మీ ప్రేమ అందించినందుకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది.
ఇదిలా ఉంటే.. మరో హాట్ యూట్యూబర్ దేత్తడి హారిక మాత్రం స్టార్ మాను తిడుతూ.. పోస్ట్ పెట్టింది. ఇది అత్యంత చెత్త నిర్ణయం అంటూ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ తో ప్రేక్షకుల్లో సందేహాలు తలెత్తాయి. ఇంతకీ ఎవరు గెలిచారని.. హరిక ఈ పోస్ట్ పెట్టిందంటూ… గుసగుసలు మొదలయ్యాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…