పిల్లలు, పెద్దలూ అందరూ కేరింతలు కొడుతూ సరదాగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఈ దీపావళి పండుగ రోజున టపాసులు కాలుస్తూ, బాణాసంచాలు పేలుస్తూ ఆనందంలో మునిగి…