సాధారణంగా ప్రతి ఒక్కరూ తమకు ఇష్టదైవమైన రోజున ఉపవాసం ఉండటం మనం చూస్తుంటాము. అదేవిధంగా నవరాత్రి వంటి రోజులలో, శివరాత్రి వంటి పర్వదినాలలో కొందరు ఉపవాస దీక్షలు…