Girl wins lover

పెళ్లి చేసుకోమని వాటర్ ట్యాంక్ ఎక్కిన ప్రేయసి.. స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు చివరకు ఏం చేశారంటే..

ఆ యువతి తన ప్రేమను పట్టుపట్టి సాధించుకుంది. పోలీసులు వారిద్దరిని ఒక్కటి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని 18వ…

5 years ago