వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. మంత్రులు సచివాలయానికి రారు.. శాఖాధిపతుల అసలే రారని ఎద్దేవా చేశారు. శాఖాధిపతి లు విధిగా హాజరు…