వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. మంత్రులు సచివాలయానికి రారు.. శాఖాధిపతుల అసలే రారని ఎద్దేవా చేశారు. శాఖాధిపతి లు విధిగా హాజరు కావాలన్న సీఎం జగన్ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సలహాదారులు ...