స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు అభిమానులను పెంచుకుంటూపోతుంది. ఈ క్రమంలోనే ఈ సీరియల్ నేడు1102 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.