జాగో స్టూడియో బ్యానర్ పై పి. నాయుడు నిర్మాతగా బాధ్యతలు చేపట్టిన సినిమా కఠారి కృష్ణ. ఈ సినిమాకు డైరెక్టర్ ప్రకాష్ తిరుమల శెట్టి దర్శకత్వం వహించాడు.…