బిగ్ బాస్ 2 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో నేడు ఎలిమినేషన్ ఉండటంతో అభిమానులు, కంటెస్టెంట్ ల మధ్య తీవ్ర ఉత్కంఠత నెలకొంది.