ఒంటరిగా ఓ ఆడపిల్ల లిఫ్ట్ కోసం అడిగితే.. మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరు లిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇలా ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడు ఓ కానిస్టేబుల్.
ఇంటి నుంచి మహిళ బయటకు అడుగుపెట్టిందంటే చాలు.. ఇంటికి తిరిగి వచ్చే దాకా నమ్మకం లేకుండా పోతోంది. ఎటునుంచి ఎవరు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతారో అనే భయం…