ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన త్రిష ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో తన స్పీడును కాస్త తగ్గించిందని చెప్పవచ్చు.