Movie News

Gunturu kaaram: గుంటూరు కారం కుర్చీ తాతకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో తెలుసా?

Gunturu kaaram: ప్రస్తుతం కుర్చీ తాత పాషా పేరు ట్రెండ్ అవుతోంది. ఆ మధ్యకాలంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ తాత కుర్చీ మడతపెట్టి అంటూ చెప్పినటువంటి డైలాగ్ ఓ రేంజ్ లో పాపులర్ అయింది అయితే ఇదే పాటను మహేష్ బాబు నటిస్తున్నటువంటి గుంటూరు కారం సినిమాలో పెట్టారు. ఇటీవల ఈ పాటకు సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ గా మారడంతో ఈ తాత కాస్త ట్రెండ్ అవుతున్నారు.

Gunturu kaaram

 సాంగ్ ప్రోమో విడుదల తర్వాత రెండ్రోజులు కనిపించని కుర్చీ తాత పాషా తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అయితే రెండు మూడు రోజుల క్రితం తాను తన బంధువులు ఇంటికి వరంగల్ వెళ్లానని ఈయన వెల్లడించారు.

ఇక గుంటూరు కారం సినిమాలో ఆ పాటను పెట్టడం గురించి ఈయన మాట్లాడుతూ నాకు ఆ సినిమాలో పాట పెట్టడం చాలా సంతోషంగా అనిపించిందని తెలిపారు. ఈ పాటను తానే పాడానని తనతో పాటు మరొక సింగర్ కూడా పాడారు అంటూ కుర్చీ తాత వెల్లడించారు. ఇక ఈ పాట పాడినందుకు నాకు లక్ష రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారని ఈయన తెలిపారు.

ఆ అవకాశం నాకు రాలేదు…

ఇక ఈ పాట పాడే సమయంలో తాను ఒకసారి కూడా మహేష్ బాబుని కలవలేదని ఆ అవకాశం నాకు రాలేదని తెలిపారు. ఒకసారి తను స్టూడియోకు వెళ్లే వరకే బాబు కారు వెళ్లిపోయిందని చెప్పారు. ప్రస్తుతం కుర్చీ మడతపెట్టి ఫుల్ సాంగ్ రాబోతోంది. మరి ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ఈ పాట ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago