Featured

Murali Mohan: ఆ సినిమా బడ్జెట్ మా కంట్రోల్ లో లేకుండా పోయింది.. మహేష్ సినిమాపై మురళీమోహన్ కామెంట్స్!

Murali Mohan:టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మురళీమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఎన్నో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ భారీ మొత్తంలో డబ్బు సంపాదించారు.

Murali Mohan: ఆ సినిమా బడ్జెట్ మా కంట్రోల్ లో లేదు.. మహేష్ సినిమాపై మురళీమోహన్ కామెంట్స్!

ఈ విధంగా వ్యాపార రంగంలో ఎంతో మంచి గుర్తింపు పొందిన మురళీమోహన్ నిర్మాతగా సొంత బ్యానర్ ఏర్పాటు చేసి తన బ్యానర్ లో సుమారు 25 చిత్రాలను తెరకెక్కించారు.ఈ విధంగా తన బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలు 75శాతం మంచి విజయాలను అందుకున్నాయని మురళీమోహన్ వెల్లడించారు.

Murali Mohan: ఆ సినిమా బడ్జెట్ మా కంట్రోల్ లో లేదు.. మహేష్ సినిమాపై మురళీమోహన్ కామెంట్స్!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ఈ క్రమంలోని సినిమాలలో కొనసాగుతూనే నిర్మాతగా అడుగు వేయడం ఎంతవరకు సబబు అని ఆలోచించి నిర్మాణ రంగం వైపు వచ్చామని వెల్లడించారు. అయితే తన బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలు 75% మంచి విషయాలను అందుకున్నాయని మురళీమోహన్ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.

సినిమాలకు విరామం ఇచ్చాము…

ఇకపోతే మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అతడు సినిమాని కూడా మురళీమోహన్ తన సొంత బ్యానర్ లో నిర్మించారు. అయితే ఈ సినిమా అతనికి నష్టాలను తేవటం వల్లే అనంతరం తన బ్యానర్లో సినిమాలు చేయలేదని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వార్తలపై స్పందించిన మురళీమోహన్ క్లారిటీ ఇచ్చారు. అతడు సినిమా తనకు ఎలాంటి నష్టాలను తేలేదని అయితే ఈ కథ విన్న తర్వాత బడ్జెట్ ఎక్కువ అవుతుందని ముందుగానే భావించాము. అయితే తన బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలన్నీ కూడా ఫలానా టైంకు షూటింగ్ పూర్తి కావాలి అనుకున్న తేదీకే విడుదల కావాలని ఉంటుంది. ఈ సినిమా ఆరు నెలలలో పూర్తి అవుతుంది అనుకుంటే సంవత్సరం సమయం పట్టిందని, బడ్జెట్ కూడా మా కంట్రోల్ తప్పిందని మురళీమోహన్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఈ సినిమా తర్వాత సినిమాలలో నష్టాలు రావడం వల్ల సినిమాలు చేయడం మానేయలేదు కానీ వ్యాపార రంగంలో బిజీ కావడం వల్లే సినిమాలకి కొన్ని రోజులు విరామం ఇచ్చామని ఈ సందర్భంగా మురళీమోహన్ వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago