General News

ఊపిరితిత్తులు శుభ్రం పడాలంటే.. ఈ ఆహార పదార్థాలు తప్పనిసరి!

ప్రస్తుత కాలంలో బయట వాతావరణం రోజురోజుకు ఎంతో కాలుష్యం అవుతుంది. ఈ క్రమంలోనే నిత్యం ఈ వాతావరణంలో బ్రతికే మనం కూడా ఈ కాలుష్య కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మనకు శ్వాసక్రియకు దోహదపడే ఊపిరితిత్తులు ఈ కాలుష్యం కారణంగా ఎంతో ప్రమాదం బారిన పడుతున్నాయి. బయట కాలుష్యం పెరగటం వల్ల ఊపిరితిత్తులు క్రమంగా దెబ్బతింటున్నాయి.ఈ క్రమంలోనే మన ఊపిరితిత్తులు శుభ్రపడి మంచి ఆరోగ్యం పొందాలంటే తప్పనిసరిగా ఆహారపదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు…

యాపిల్: ప్రతి రోజు ఆపిల్ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులను శుభ్రపరచుకోవచ్చు. యాపిల్ పండ్లలో తక్కువ శాతం కేలరీలు ఉండి ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అదేవిధంగా విటమిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఉండటంవల్ల శ్వాసక్రియను పెంపొందించడంలో దోహదపడుతుంది. యాపిల్ లో ఉండే క్వెర్సిటిన్ అనే ఒక ఫ్లేవనాయిడ్ వల్ల లంగ్స్ క్లెన్స్ అవుతాయి.

పెప్పర్: పెప్పర్ లో ఉండేటటువంటి విటమిన్స్ సీ మన ఊపిరితిత్తులను శుభ్రపరచి ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతుంది. ముఖ్యంగా క్రానిక్ లంగ్ డిసీజ్ తో బాధపడేవారికి ఈ విటమిన్ సి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి మన శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపి కణజాలాలను నాశనం కాకుండా కాపాడుతుంది.

కర్క్యుమిన్: పసుపులో దాగి ఉన్న కర్క్యుమిన్ అనే ఫైటో కెమికల్ యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దాగి ఉంటుంది. అందుకే పసుపును తరచూ తీసుకోవడం వల్ల పల్మనరీ ఫైబ్రోసిస్ డెవలప్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది.

విటమిన్లు: వివిధ రకాల విటమిన్లు కలిగిన పండ్లు ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులలో ఏర్పడే నష్టాన్ని తగ్గించడానికి పూర్తిగా దోహదపడుతుంది.ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల కాలుష్యం కారణంగా దెబ్బతిన్న ఊపిరితిత్తులను మనం రక్షించుకోవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago