బుల్లితెరపై ఏ ప్రోగ్రాం అయినా హిట్ కావాలంటూ.. వాళ్లు చేసే కామెడీగానీ.. సెంటిమెంట్ గానీ ప్రేక్షకులకు కనెక్ట్ కావాలి. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 రియాల్డీ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. అందులో 19 మంది కంటెస్టెంట్లను పంపించిన నిర్వాహకులు ఎంటర్ టైన్ మెంట్ మాత్రం మిస్ అయిందనే చెప్పాలి.
అందులో తెలిసిన మొఖాలు నలుగురు లేక ఐదుగురు కంటే ఎక్కువగా లేరు. దీంతో ప్రేక్షకులకు వాళ్లు కనెక్ట్ కాలేకపోతున్నారు. బిగ్ బాస్ లో అసలు తెలిసిన కంటెస్టెంట్స్ లేకపోవడంతో ప్రేక్షకులు ఇతర పాపులర్ షోలపై దృష్టి పెడుతున్నారు. దీనితో బిగ్ బాస్ షోకి ఆడియన్స్ ట్రాఫిక్ తగ్గిపోతున్నట్లు సమాచారం. దీనికి బదుల వేరే ప్రోగ్రాంలు చూస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే దీనిపై జోష్ ఇంకా పెంచేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయిన తర్వాత సోమవారం ఎపిసోడ్ లో వైల్డ్ కార్డు ఎంట్రి జరగబోతోంది. అందులో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఒకరు లేదా ఇద్దరు క్రేజీ సెలెబ్రిటీలని హౌస్ లోకి పంపాలని డిసైడ్ అయినట్లు టాక్.
వైల్డ్ కార్డు ఎంట్రీ కోసం బజర్దస్త్ వర్ష మరియు యాంకర్ వర్షిణి సౌందర్యరాజన్ లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమచారం. వారిద్దరిలో ఒకరి ఎంట్రీ తప్పకుండా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే కొన్ని రోజుల్లో ఐపీఎల్ మొదలు కానుండటంతో ఈ రకమైన చర్యలను బిగ్ బాస్ నిర్వాహకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…