హైదరాబాద్ లోని టోలీచౌకిలో వేలాదిమంది కూలీలు రోడ్డుమీదయికి వచ్చి ఆందోలన చేపట్టారు. తమన్ సొంత రాష్ట్రాలకు పంపాలంటూ బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలసల కూలీలు అందరు నిరసనకు దిగారు. హైదరాబాద్ టోలిచౌకి మరియు చుప్పక్కల ప్రాంతాలలో నిర్మాణ రంగం మరియు ఇతర రంగాలలో పని చేస్తున్న వలస కూలీలు ఉన్నారు. వారందరు ఒకేసారిగా రోడ్డు మీదకు వచ్చి తమ ఆందోళన వ్యక్తం చేసారు.
టోలిచౌకి రెడ్ జోన్ లో ఉన్న ప్రాంతం అటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా వేలాదిమంది రోడ్డు మీదికి వచ్చేసరికి పోలీసులు కూడా షాక్ కి గురయ్యారు. అయితే షాక్ నుంచి తేరుకున్న పోలీసులు వీరికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి తమ సొంత రాష్ట్రాలకు పంపేందుకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…