జూలై 23వ నుంచి టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభంకానుంది. అయితే ఆ ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్ల కోసం సుమారు లక్షా 50 వేల కండోమ్‌లు సిద్ధం చేసారు నిర్వాహకులు. ఒలింపిక్స్ విలేజ్‌లో బస చేసే అథ్లెట్లకు ఆ కండోమ్‌లను పంచనున్నారు నిర్వాహకులు.
అయితే ప్రస్తుతం కరోనా నేపద్యంలో సోషల్ డిస్టెన్స్ నిబంధనలు అమలులో ఉన్నందున అథ్లెట్స్ కండోమ్‌లను ఉపయోగించడానికి వీల్లేదని పేర్కొన్నారు. అయితే వాటిని తమ ఇంటికి ( సొంత దేశాలకు) తీసుకెళ్లొచ్చని తెలిపారు. కాగా.. 1988 నుంచి ఒలింపిక్స్ నుంచి అథ్లెట్లకు కండోమ్‌లను పంపిణీ చేయడం సాప్రదాంగా మారిపోయింది. అప్పటి నుంచి హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో అథ్లెట్లకు కండోమ్‌లను ఇవ్వడం జరుగుతోంది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…