టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. నోటి దురుసుతనాన్ని ప్రదర్శించేందుకే ఇంద్రవెల్లి సభను పెట్టుకున్నారని తెరాస ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై రేవంత్ భాష సరిగా లేదని.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.ఎంపీగా గౌరవ భాష మాట్లాడాలన్నారు.
దళితులను చిన్నచూపు చూసే రేవంత్‌ను తెలంగాణ సమాజం సహించదన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దళిత బంధు పథకమంటే రేవంత్ రెడ్డికి కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సహించలేకనే అరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…