Upasana:మెగా కోడలు ఉపాసన గురించి పరిచయం అవసరం లేదు ఒక బిజినెస్ ఉమెన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఉపాసనకు సంబంధించి ఏ విషయమైనా తొందరగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏ విషయాన్ని అయినా చాలా లోతుగా ఆలోచించి స్పష్టంగా మాట్లాడే తత్వం ఉపాసనకి ఉందని చెప్పాలి.
ఇలా హాస్పిటల్ బాధ్యతలను చూసుకుంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఉపాసన ఎక్కడ మాట్లాడినా కూడా ఆమె ఎప్పుడు ఇంగ్లీషులోనే మాట్లాడటం మనం చూస్తుంటాము. దీంతో ఉపాసనకు తెలుగు మాట్లాడటం రాదా లేకపోతే వచ్చిన ఇంగ్లీషులోనే మాట్లాడుతుందా అన్న సందేహం అందరికీ కలుగుతుంది. అయితే ఉపాసన గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ తన తాతయ్య ఎక్కువగా ఉర్దూలో మాట్లాడుతారు. ఆయన చాలా ఉర్దూ స్పష్టంగా రాస్తారని తెలిపారు. నాన్నమ్మ మాత్రమే తెలుగు అప్పుడప్పుడు మాట్లాడేవారు.ఇక నాన్న ఎప్పుడు ఇంగ్లీషులోనే మాట్లాడేవారు అమ్మ చెన్నైలో ఉండటంవల్ల తాను తమిళ్ మాట్లాడుతుంది ఇలా ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఉర్దూ ఇంగ్లీష్ తమిళ్ మాట్లాడటం వల్ల తనకు తెలుగు రాలేకపోయిందని తెలిపారు.
ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కరు కూడా తెలుగులో మాట్లాడకపోవడం వల్ల తనకు తెలుగు మాట్లాడటం రాలేకపోయిందని ఉపాసన తెలియజేశారు. అయితే తెలుగులో మాట్లాడితే తాను అర్థం చేసుకోగలను గాని తిరిగి రిప్లై ఇవ్వలేనని ఈమె తెలిపారు. తమిళ్ కూడా వచ్చని ఈ సందర్భంగా ఉపాసన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…