Upasana: మెగా వారసుడు రామ్ చరణ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ఈయన 2012వ సంవత్సరంలో తాను ప్రేమించిన ఉపాసన కామినేనినీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.వీరి వివాహం జరిగి 10 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇంకా వీరిద్దరు పిల్లల గురించి ఆలోచించకపోవడంతో పలుమార్లు ఈ విషయం గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి.
ఇక పిల్లల గురించి సరాసరి ఉపాసనకు ప్రశ్నలు తలెత్తడంతో ఆమె అది తన వ్యక్తిగత విషయమని చెప్పాల్సిన సమయంలో తానే చెబుతానని చెప్పారు.మరోవైపు మెగా అభిమానుల సైతం మెగా వారసుడు కోసం ఎదురుచూస్తూ ఈ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే త్వరలోనే మెగా ఇంట బుల్లి వారసుడు రాబోతున్నారని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారనే విషయాన్ని చిరు ట్విట్టర్ వేదికగా అధికారకంగా ప్రకటించారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ క్రమంలోనే చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ …రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ఈ సందర్భంగా చిరంజీవి తెలియజేశారు. దీంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ రాంచరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…