Featured

Varsha – Immu : స్టేజీ పైనే వర్షని జుట్టుపట్టుకుని కొట్టిన ఇమ్మాన్యుయేల్.. జబర్దస్త్ లో అనుకోని సంఘటన.. బిత్తరపోయిన వర్ష.!

ఎక్స్‌ట్రా జబర్దస్త్, జబర్దస్త్ లకు ప్రేక్షకుల నుంచి ఎంత మంచి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో జోడీల వ్యవహారం గురంచి మొదటి నుంచి వింటూనే ఉన్నాం. జోడీలుగా చూపిస్తూ.. వారి మధ్య కెమెస్ట్రీని పండించడంలో ఈ షో లు పాపులర్ అయ్యాయి. అందులో మొదట చెప్పుకునే జంటల్లో రష్మీ- సుధీర్. తర్వాత వర్ష- ఇమ్మానుయేల్ జోడీ ఉంటుంది. వర్ష – ఇమ్మానుయెల్ జంటపై ఇప్పటకే అనేక స్కిట్లలో సెటైర్లు వేసారు. జబర్దస్త్ లో వీరి స్కిట్లకు విపరీతమైన క్రేజ్ వుంది. తాజాగా రిలీజ్ అయిన జబర్దస్త్ ప్రోమోలో జరిగిన ఒక ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అది వైరల్ గా మారింది.

అసలు విషయానికి వస్తే.. జబర్దస్త్ స్టేజిమీద అనేక స్కిట్లు చేస్తుంటారు. ఒక్కోసారి స్కిట్ లో భాగంగా ఎదుటివారిని కొట్టాల్సివస్తుంది. అది యాక్టింగే అయినా అనుకోకుండా ఒక్కోసారి స్కిట్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి నిజంగానే కొట్టేస్తుంటారు. వర్ష – ఇమ్మాన్యుయేల్ విషయంలో కూడా అచ్చంగా ఇలానే జరిగింది. ఆ ప్రోమో ప్రకారం ఇమ్మాన్యుయేల్ వర్షని ఇలానే కొట్టేసాడు. ఎం జరుగుతుంది అక్కడ.. పడుకున్న వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని వర్ష డైలాగ్ చెప్పగానే స్కిట్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయిన ఇమ్మాన్యుయేల్ వర్ష జుట్టు పట్టుకుని ఒక్కసారిగా లాగేస్తాడు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో వర్ష బిత్తరపోయి చూస్తుంది. ఆ సమయంలో బులెట్ భాస్కర్ వర్ష ని లేపుతాడు. అయితే స్కిట్ లో భాగంగా ఇలాంటివి కామన్ గా జరుగుతాయని కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ విడియో చూసి మీ అభిప్రాయాలు చెప్పండి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

6 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

7 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

8 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

8 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

9 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

9 hours ago