Ex Minister Vellampalli Srinivas : మన రాజకీయ నాయకులకు సానుభూతి రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య. అది కూడా ఎన్నికల వేళ సెంటిమెంట్ రాజకీయాలు అవి ఇవి అని కాకుండా అన్ని పార్టీలు చేస్తాయి. ఈ విషయంలో ఏ పార్టీ తక్కువేం కాదు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రధాన పార్టీలు కూడా ఎన్నికల వేల మంచి సెంటిమెంట్లను పండించారు. గెలుపొటాములకు ఇవి కొంత వరకు ఇలాంటి జిమ్మిక్కులు ఉపకరిస్తాయి కానీ ఒక అభ్యర్థి గెలవాలంటే సవాలక్ష సమీకారణాలు పనిచేస్తాయి. అందులో ఇది ఒకటి. ఇవన్నీ ఇపుడుందుకంటే రీసెంట్ గబ్జారోగిన సర్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ గారిని రాయితో కొట్టి మరి హత్యయత్నం చేసారు. ఈ విషయం గురించి ఆ దాడిలో గాయపడిన మరో వ్యక్తి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తాజాగా ఆ విషయం గురించి మరోసారి మాట్లాడారు.
గులకరాయితో దాడి… కనుగుడ్డు మీద గీతలు….
సింగ్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ అలాగే మాజీ మంత్రి వేల్లంపల్లి శ్రీనివాస్ మీద రాయి తో డాడీ జరిగింది. జగన్ కు కన్ను పక్కన నుదురుకు గాయం కాగా వెల్లంపల్లి గారికి కన్ను కు రాయి తగిలి గాయపడ్డారు. ఇది అప్పటి ప్రత్యర్థి పార్టీ కుట్ర అని జనాల్లోకి వైసీపీ పార్టీ జోరుగా ప్రచారం చేసింది. ఈ ఇష్యూ మీద జర్నలిస్ట్ నాగరాజ్ గారి ఇంటర్వ్యూ లో వెల్లంపల్లి గారు మాట్లాడుతూ దాడి జరిగింది వాస్తవం ఆ సమయంలో కరెంట్ పోవడం వల్ల దాడి ఆకస్మాత్తుగా జరగడం వల్ల ఒక రాయి తో కొట్టారా లేక రెందా అన్నది కానీ ఎవరు ఎలా వేసారో రాళ్లు అనే విషయం కానీ తెలియలేదు. కన్నుకు బాగా తగిలింది. నాకు తగిలిన విషయం జగన్ గారికి , జగన్ గారికి తగిలిన విషయం నాకు పక్కకు వచ్చి ప్రథమ చికిత్స చేయించుకునే వరకు తెలియందంటూ చెప్పారు. ఒకే రాయి నాకు తగిలి జగన్ గారికి తగిలి ఉండొచ్చని వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు.
ఈ విషయం గురించి జర్నలిస్ట్ నాగరాజ్ మాట్లాడుతూ రాయి అంత ఖచ్చితంగా ఎలా వేశారు ఒక గులక రాయి ని అలా వేయగలిగినవాడిని ఒలింపిక్స్ కీ పంపితే ఖచ్చితంగా ఇండియా కు మడల్ వచ్చేది అంటూ పోలీసుల దర్యాప్తు గురించి ప్రశ్నలు వేశారు. ఇక సింగ్ నగర్ పరిధి లోని పోలీసులకు ఫిర్యాదు చేశామని ఇది తెలుగు దేశం పార్టీ కుట్రే నాని వెల్లంపల్లి గతంలోనే కామెంట్స్ చేసారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…