Venkatesh: కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఇందులో విక్టరీ వెంకటేష్ రానా ఇద్దరు కలిసి నటించారు. ఈ వెబ్ సిరీస్ లో చాలా బోల్డ్ కంటెంట్ ఉండడంతో గత నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలన్నింటిని వెంకటేష్ పోగొట్టుకున్నారని చెప్పాలి.
ఇలా వెంకటేష్ ఎప్పుడు నటించిన విధంగా ఈ వెబ్ సిరీస్ లో చాలా బోల్డ్ కంటెంట్ సీన్లలో నటించారు.
ఇక ఈ వెబ్ సిరీస్ చూసినటువంటి ఎంతోమంది ఈ సిరీస్ బ్యాన్ చేయాలని కోరారు. అంతేకాకుండా వెంకటేష్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలా తెలుగు ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెట్టడంతో అమెజాన్ వారు ఈ వెబ్ సిరీస్ తెలుగులో తొలగించారు.
అయితే త్వరలోనే సీజన్ టు రాబోతున్న నేపథ్యంలో మొదటిసారి రానా ఈ సిరీస్ గురించి స్పందించారు.
అహింస సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నటువంటి వెంకటేష్ కు విలేకరులు రానా నాయుడు వెబ్ సిరీస్ గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా వెంకటేష్ సమాధానం చెబుతూ రానానాయుడు సిరీస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
అయితే బోల్డ్ సీన్స్ గురించి ఆలోచిస్తూ ఉండడం కంటే ముందుకు వెళ్లడమే మంచిది. ఫస్ట్ సీజన్ లో కొన్ని సీన్స్ ప్రభావం చూపిన మాట వాస్తవమే. నెక్స్ట్ సీజన్ మాత్రం అందరికి నచ్చే విధంగానే ఉంటుంది అని వెంకటేష్ హామీ ఇచ్చారు.ఇలా రానా నాయుడు వెబ్ సిరీస్ గురించి ఈ సందర్భంగా వెంకటేష్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…