Movie News

Venu Swamy: ముందే చెప్పాను కదా నరేష్.. మీకు విడాకులు ఖాయం అని.. వేణు స్వామి కామెంట్స్ వైరల్!

Venu Swamy: వేణు స్వామి ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. సినీ సెలెబ్రెటీల జాతకాలు చెబుతూ పెద్ద ఎత్తున ఈయన వార్తల్లో నిలిచారు. సమంత నాగచైతన్య విషయంలో ఈయన చెప్పిన జోస్యం నిజం అవడంతో అప్పటినుంచి ఈయన చెప్పే మాటలు వినే వారి సంఖ్య అధికమయింది.ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీల జాతకాలు చెప్పిన ఈయన తాజాగా నటుడు నరేష్ రమ్య రఘుపతి పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తాను వ్యక్తిగతంగా సూపర్ స్టార్ కృష్ణ గారికి పెద్ద అభిమానిని వేణు స్వామి వెల్లడించారు. ఈ క్రమంలోనే తరచూ వారి ఇంట్లో ఎన్నో పూజలు కూడా చేశానని వేణు స్వామి తెలిపారు. ఇకపోతే 2014 సంవత్సరంలో అనుకుంటా ఒకసారి విజయనిర్మల కృష్ణ గారి జాతకాలు చూసినప్పుడు 2020 సంవత్సరంలో వారిద్దరిలో ఎవరో ఒకరు చనిపోతారని తాను జాతకం చెప్పినట్లు వేణు స్వామి వెల్లడించారు.ఈ విషయం విన్న విజయనిర్మల ఎంతో భయపడిందని అయితే తాను భయపెట్టాలనే ఉద్దేశంతో అలా చెప్పలేదని వారి జాతకం అలాగే ఉందని వేణు స్వామి తెలిపారు.

తాను చెప్పిన విధంగానే విజయనిర్మల చనిపోయారు. ఇక వీరి జాతకాలు చెబుతున్న సమయంలో నరేష్ కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు ఆయనకు రమ్య రఘుపతి తో పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు.అయితే నరేష్ రమ్య జాతకం చూసిన తాను వీరిద్దరు పెళ్లి చేసుకున్నా విడిపోతారని చెప్పాను. అయితే నరేష్ వీటిని పట్టించుకోకుండా రమ్యను పెళ్లి చేసుకున్నారు.

విడిపోతారని ముందే చెప్పిన వినలేదు..

ప్రస్తుతం ఫలితం మనం చూస్తున్నాము అంటూ వేణు స్వామి తెలిపారు. నరేష్ రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్న విడిపోతారని నాకు తెలుసు. ఈ విషయం వారికి చెప్పిన వినలేదు అందుకే వీరి పెళ్లిని తాను చేయలేదని ఈ సందర్భంగా నరేష్ పెళ్లి విడాకుల గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

7 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

7 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

9 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

9 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

10 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

10 hours ago