Movie News

Vijay Devarakonda: లైగర్ ఎఫెక్ట్… పూరిని దూరం పెట్టిన విజయ్ దేవరకొండ… అయోమయంలో జనగణమన?

Vijay Devarakonda: పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం లైగర్.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఇకపోతే ఈ సినిమా షూటింగ్ సమయంలో పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ పూరీను పూర్తిగా దూరం పెట్టినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేయడానికి కూడా ఇష్టపడటం లేదని తెలుస్తోంది.ఇకపోతే పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ మధ్య రిలేషన్ కట్ కావడానికి లైగర్ సినిమానే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండకు పూరి జగన్నాథ్ ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదట.

ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన జనగణమన సినిమా కూడా ఆగిపోయిందని తెలుస్తోంది. లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండ జనగణమన సినిమా నుంచి కూడా తప్పుకున్నారని సమాచారం. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ తన డ్రీం ప్రాజెక్టును బాలీవుడ్ హీరో తో చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Vijay Devarakonda: బాలీవుడ్ హీరోతో జనగణమన…

పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజమందో తెలియదు కానీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్ లో వచ్చే నెల నుంచి బిజీ కానున్నారు. ఈ సినిమా అనంతరం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నట్టు సమాచారం.గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ కోసం సిద్ధం చేసుకున్నారట అయితే అదే కథతో విజయ్ దేవరకొండతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

10 minutes ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

19 minutes ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

27 minutes ago

రాజమౌళి గేమ్ ప్లాన్ రివీల్? సోషల్ మీడియాలో పెరుగుతున్న చర్చలు…

ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి తన మార్కెటింగ్ మైండ్‌తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రతి సినిమాకీ ముందుగానే ఖచ్చితమైన…

1 hour ago

బంగారం ధరలో స్వల్ప ఉపశమనం.. ఇవాళ తులం రేటు ఎంతంటే?

కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఒకరోజు ఒకలా మారుతూ కొనుగోలుదారులను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. భారీ పెరుగుదల తర్వాత ఒక్కసారిగా…

1 hour ago

విజయ్–రష్మిక పెళ్లి రాజస్థాన్‌లో ఘనంగా.. అతిథులందరికీ ప్రత్యేక నిబంధనలు!

 సినీ పరిశ్రమలో ఆన్‌స్క్రీన్ జంటలు నిజ జీవితంలో ఒక్కటవ్వడం అరుదు కాదు. ఇప్పుడు అలాంటి చర్చల మధ్య నిలిచిన జంటగా…

2 hours ago