కరోనా నేపథ్యంలో ప్రపంచంలోని ప్రఖ్యాత రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ తమ కస్టమర్లకు సరుకులు సరఫరా చేయడంకోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నిత్యావసర సరుకులను సరఫరా చేయడానికి డ్రోన్లకు ఉపయోగిస్తుంది. ఆటోమేటెడ్ డ్రోన్ల ను ఉపయోగించి కస్టమర్ల ఇళ్లకు వస్తువులను సరఫరా చేయడాన్ని ప్రారంభించింది. అయితే ప్రస్తుతం దీన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టింది. అమెరికాలోని నార్త్ కరోలినాలోని బెంటర్ విల్లేలో ఈ డ్రోన్ల వినియోగం జరుగుతుంది.
ప్రముఖ డెలివరీ సంస్థ ఫ్లైట్రెక్స్ తో కలిసి డ్రోన్ల తో తమ కస్టమర్లకు సరుకుల డెలివరీ ప్రారంభించింది.. కొన్ని మిలియన్ల ప్యాకేజీలను డ్రోన్లు ఉపయోగించి డెలివరీ చేసి చూపిస్తామని వాల్ మార్ట్ సంస్థ తెలిపింది. ఇదంతా ఒక సైన్స్ ఫిక్షన్ లా ఉంటుందని తెలిపింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…