Sreeja – Kalyan Dev: మెగా డాటర్ శ్రీజ తమ సమీప బంధువు కళ్యాణ్ దేవ్ ను రెండో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరికీ ఒక పాప కూడా జన్మించారు. శ్రీజను వివాహం చేసుకున్న తర్వాత మెగా అల్లుడి ట్యాగ్ తీసుకుని కళ్యాణ్ దేవ్ విజేత సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు.ఇలా మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న కళ్యాణ్ తరువాత పలు సినిమాల్లో నటిస్తున్నారు.
ఇప్పుడిప్పుడే తన కెరియర్ మంచిగా ఉండబోతుంది అనుకున్న సమయంలో శ్రీజ సోషల్ మీడియా ఖాతాలలో తన పేరు పక్కన తన భర్త కళ్యాణ్ పేరు ను తొలగించడంతో వీరి గురించి సోషల్ మీడియాలో గత కొద్దిరోజుల నుంచి వార్తలు వినపడుతున్నాయి. సమంత బాటలోని శ్రీజ పయనిస్తోందా… ఈమె కూడా విడాకులు తీసుకోబోతోందా..అందుకే తన భర్త పేరును తొలగించిందా..అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఇలా వీరి గురించి రోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.శ్రీజ తన రెండవ భర్తకు కూడా విడాకులు ఇవ్వబోతుందని అందుకే మెగా కుటుంబం కళ్యాణ్ దేవ్ సినిమాలకు ఏ మాత్రం సపోర్ట్ చేయడం లేదు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇలా శ్రీజ కళ్యాణ్ దేవ్ విడాకుల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయం పై మెగా కుటుంబం ఏమాత్రం స్పందించడం లేదు. ఇలా చిరంజీవి కుటుంబ సభ్యులు మౌనంగా ఉండడం వెనుక కారణం ఏంటి? వీరిద్దరూ నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారా అందుకే మెగా కుటుంబ సభ్యులు జరుపుకునే పలు కార్యక్రమాలలో కూడా కళ్యాణ్ దేవ్ హాజరు కాలేదా అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.మరి వీరి గురించి వస్తున్న ఈ వార్తల పై క్లారిటీ రావాలంటే మెగా కుటుంబం స్పందించాల్సి ఉంటుంది అని పలువురి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…