WTC Final: ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు అంత ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తొలిరోజు నుంచి వరుణుడు ఆటకు అడ్డు తగులుతున్నాడు. నిన్న జరగాల్సిన మొదటి రోజు ఆట వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. అయితే ఇక రెండో రోజు కూడా పరిస్థితి అలాగే ఉంది. ఈరోజు జరగాల్సిన సెకండ్ డే ఆట కూడా జరిగేలా కనిపించడం లేదు. భారత కాలమాన ప్రకారం రెండో రోజు ఆట మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.
అయితే నిన్న ఉదయం నుంచి సౌథాంప్టన్‌లో భారీగా వర్షం కురవడంతో.. తొలి రోజు ఆట రద్దైంది. అయితే డబ్ల్యూటీసీ మ్యాచ్ కోసం ఐసీసీ ఒక్క రిజర్వ్ డే కూడా ఉంచింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రెండో రాజు ఆట జరిగేలా కనిపించడం లేదు. ఒకవేళ రెండో రోజు ఆట కూడా రద్దయితే ఐసీసీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.
తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…
భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…
ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…
వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…
వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…
హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…