ఉద్యోగం చేసే చాలామందికి ఈపీఎఫ్ఓ ఖాతా ఉండటం సహజం. అందులో మన సాలరీ నుంచి కట్ అయ్యే అమౌంట్ కు సమానంగా షేర్ ను ప్రభుత్వం జమ చేస్తుంది. కానీ అలా జమ చేసిన దానిలో కేవలం ఎంప్లాయ్ షేర్, ఎంప్లాయీ షేర్ మాత్రమే మనం విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెన్షన్ డబ్బులను తీసుకోవడానికి అవకాశం లేదు.
వాటిని తీసుకోవాలంటే.. ఆ సంస్థ నుంచి రిజైన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా మనకు డబ్బులు అవసరం ఉన్న సమయంలో విత్ డ్రా చేసుకుంటూ ఉంటాం. పీఎఫ్ అకౌంట్‌లో జమ చేసే డబ్బులకు వడ్డీ బాగా వస్తుంది. బయట బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లతో పోలిస్తే ఈపీఎఫ్ వడ్డీ రేట్లే ఎక్కువ. ఇలా డబ్బులను డిపాజ్ చేసి మధ్యలో తీసుకోకుండా ఉంటే.. ప్రస్తుతం 8.5 శాతం వడ్డీతో కోటీశ్వరులు కావచ్చు.
రూ.3లక్షల ప్యాకేజీతో ఓ 21 ఏళ్ల వ్యక్తి జీవితం మొదలు పెడితే అతడు రిటైర్మెంట్ అయ్యేసరికి రూ.2.5 కోట్ల వరకు జమ అవుతాయి. ఇలా ఎలాంటి విత్ డ్రా లేకుండా ఉండటంతో డబ్బులు కోట్లలో జమ అవుతాయి. రిటైర్ మెంట్ తర్వాత వాటిని తీసుకోవచ్చు.
అందుకే ఈపీఎఫ్ ఖాతా ఉన్నవాళ్లకు ఇదొక సువర్ణావకాశం అంటూ నిపుణులు చెబుతున్నారు. మధ్యలో విత్‌డ్రా చేయకూడదు. బేసిక్ సాలరీ కూడా ఎక్కువే ఉండాలి. ఇవన్నీ సరిగ్గా ఉన్నట్టైతే రిటైర్మెంట్ నాటికి ఈపీఎఫ్ అకౌంట్‌లో కోటి రూపాయల పైనే ఉంటాయని చెతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…