ఉన్నట్టుండి మీ బ్యాంక్ అకౌంట్‌లో కొన్ని కోట్ల రూపాయలు అప్పనంగా వచ్చి పడ్డాయనుకోండి ? ఎంత బాగుంటుంది కదా..ఇక అప్పుడు మీరేం చేస్తారు ? అప్పుడు ఎవరైనా సాధారణ మనిషిలాగే ఆలోచిస్తారు.
నిజానికి అలా ఎందుకు జరుగుతుంది చెప్పండి. ఒకవేళ జరిగితే బ్యాంకులు ముక్కుపిండి మరీ చార్జీలను వసూలు చేస్తాయి.. కానీ అంత పెద్ద మొత్తంలో పొరపాటుగా డబ్బును అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తాయా ? అంటే.. అవును, అందుకు అవకాశం కూడా ఉంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒక మహిళకు కూడా ఇలాగే జరిగింది. కొన్ని మిలియన్ డాలర్లు ఆమె అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. వాటిని వేరే ఎవరో వ్యక్తులు వేయలేదు, బ్యాంకే ట్రాన్స్‌ఫర్ చేసింది. పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…