నవోదయలో 683 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ కార్యాలయాల్లో ఆడిట్ అసిస్టెంట్, హిందీ ట్రాన్ స్లేటర్, స్టెనోగ్రాఫర్ & లోవర్ డివిజన్ క్లర్క్ ఆఫ్ NVS HQ/RO కేడర్ & స్టాఫ్ నర్స్, కేటరింగ్ అసిస్టెంట్, విద్యాలయ కేడర్ లో లోవర్ డివిజన్ క్లర్క్/స్టోర్ కీపర్, లాబ్ అటెండెంట్ కు సంబంధించిన ఖాళీల్లో వీటిని భర్తీ చేస్తారు. పూర్తి వివరాలు http://www.nvshq.orgలో పొందుపర్చినట్టు తెలిపారు అధికారులు.
అప్లై చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.. http://nvshq.org/#close
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…