స్కూళ్ళలో కండోమ్స్ అందుబాటులో ఉంచాలంటూ సంచలన నిర్ణయం తీసుకుంది అమెరికాలోని షికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ (సీపీఎస్) బోర్డు. ఈ నేపధ్యంలో ఐదవ తరగతి నుంచి ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులకు పాఠశాలల్లో కండోమ్‌లు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే కొత్తగా తీసుకున్న నిర్ణయం సీపీఎస్ బోర్డు పరిధిలో ఉన్న 600 స్కూళ్లకు ఈ విద్యా సంవత్సరం నుంచే వర్తించనుంది.
పిల్లకు సెక్స్ ఎడ్యుకేషన్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని బోర్డు చెబుతుంది. అయితే దీనిపై పిల్లలతల్లిదండ్రుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. ఐదో తరగతి చదివే విద్యార్థులకు కండోమ్స్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు. అదే సమయంలో మరికొంత మంది తల్లిదండ్రులు బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…