తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో మరో 1,362 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒక్క రోజు వ్యవధిలో 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాలు 3,556కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా 18,568 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,12,1196కి చేరింది. కరోనా నుంచి 5,90,072 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. 24 గంటల వ్యవధిలో 1,23,005 టెస్టులు చేసినట్లు వైద్య శాఖ పేర్కొంది. రాష్ట్రంలో రికవరీ రేటు 96.38 శాతంగా ఉందని వెల్లడించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…