Categories: Health News

ఈ ఒక్క ఆకు చాలు థైరాయిడ్కి శాశ్వత పరిష్కారం…100% గ్యారంటి ఆకు

ఈ ఒక్క గ్లాస్ జ్యుస్ తో థైరాయిడ్కి శాశ్వత పరిష్కరం.శరీరంలోని ముఖ్యమైన గ్రంధులలో థైరాయిడ్ గ్రంధి ఒకటి ఇది శారీరక ఎదుగుదల లో ప్రధాన పాత్రను పోషిస్తుంది.ఈ గ్రంధి సరిగా పని చేయకపోవడం వల్ల మన శరీరంలో చాలా సమస్యలు తలెత్తుతాయి. అని డాక్టర్లు చెప్తున్నారు.థైరాయిడ్ సమస్యతో బాధపడ్తున్న వారు ఈమునగఅకుల జ్యుస్ ను తీసుకోవడం వలన థైరాయిడ్ సమస్య పూర్తిగా తోలిగిపోతుంది అని ఆయుర్వేదం చెప్తుంది.మునగాకులో ఎన్నో పవర్ ఫుల్ హెల్త్ బేనిఫిట్స్ దాగి ఉన్నాయి. సన్నగా గుండ్రంగా ఉండే ఈ ఆకుల నుంచి పోషకాలు, విటా కెరోటిన్, పొటాషియం,విటమిన్ “సి’, క్యాల్షియం, ప్రోటీన్, పుష్కలంగా లభిస్తాయి.నాలుగు వేల సంవత్సరాల కంటే ముందు నుంచే ఈ ఆకులను మెడిసిన్స్ లో ఉపయోగిస్తునారట.ఆయుర్వేదంలో మునగ ఆకును మూడు వందలకు పైగా వ్యాదులు నయం చేయడానికి ఉపయోగిస్తునారట.అందుకే దీన్ని ట్రాడిషినల్ మెడిసిన్ గా పిలుస్తారు.మునగ ఆకుల నుండి జ్యూస్ ఏలా తియాలో ఇప్పుడు చూద్దాం:

ముందుగా మునగాకును గ్రైండ్ లో వేసి తగిన నీలు పోసి చక్కగా గ్రైండ్ చేయాలి.ఇలా జ్యూస్ తాయారు చేసుకున్నాక ఆ మిశ్రమాన్ని ఒక గ్లాస్ లోకి వడపోసుకోవాలి.ఈ మునగాకుల జ్యూస్ ని ప్రతిరోజు పరిగడుపున ఇంకా భోజనానికి ముందు రెండు చెంచాలు తీసుకోవాలి.ఇలా చేయడం వలన మీ థైరాయిడ్ దూరం చేసుకోవచ్చు. ఈ మునగాకు రసం వల్ల ఒక థైరాయిడ్ సమస్య మాత్రమే కాదు దాదాపు మూడువందల రకాల జబ్బులను నయ్యం చేయగలిగే శక్తి దీనికి ఉంది అట.ప్రతిరోజు సరైన మోతాదులో ఈ మునగాకు రసం తీసుకోవడం వలన ఏలాంటి జబ్బులు దరి చేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago