Categories: FeaturedGeneral News

ఈ డేట్ లో పుట్టినవారు మామూలు వాళ్ళు కాదండోయ్…!

మీరు పుట్టిన తేదీని బట్టి మీరు కెరీర్ లో ఏ రంగంలో రాణిస్తారో తెలుసుకొని సెటిల్ అవ్వొచ్చు అంటున్నారు న్యూమరాలజీ నిపుణులు.ఈ న్యూమరాలజీ ప్రకారం 1 నుండి 9 వరకు ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం పై ప్రభావం చూపుతుంది.1 10 19 28 అనగా వీటి సంఖ్య ఒకటి వీటిలోనీ రెండకెల సంఖ్యలను కూడితే ఒకటి వస్తుంది కాబట్టి ఈ తేదీలో పుట్టినవారు చిన్నతనం నుండే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు . ఏ విషయంలోనైనా ముందు ఉండడానికి పోటీ పడుతూ సక్సెస్ అవుతారు. వీరికి బిజినెస్ మంచిగా కలిసి వస్తుంది అలాగే 1 అంకెను సూర్యుడు పాలిస్తాడు అని విశ్వాసం.

2 11 20 29 ఈ తేదీలలో పుట్టినవారి సంఖ్య 2 గా పరిగణిస్తారు వీరు చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు.వీరి మొహం ఎప్పుడూ కలగా ఉంటుంది. యాక్టింగ్ పెయింటింగ్ ఆర్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ లాంటి రంగాలలో వీరు రాణిస్తారు.ఈ సంఖ్యను చంద్రుడు పాలిస్తాడు అని విశ్వాసం.
3 12 21 30 లలో పుట్టినవారి సంఖ్య 3 గా పరిగణిస్తారు. వీరికి ఆర్థిక రంగంలో మంచి పట్టు ఉంటుంది. బ్యాంక్ మరియు ఫైనాన్స్ రంగాలలో సక్సెస్ ఉంటుంది.పోరాడే శక్తి స్ట్రాంగ్ గా ఉంటుంది దీనివలన డబ్బు సమస్యలు రావు.
4 13 23 31 ఈ తేదీలలో పుట్టినవారు సంఖ్య 4 గా పరిగణిస్తారు. వీరికి రిస్క్ చేయడం వెన్నతో పెట్టిన విద్యలా భావిస్తారు. ఎప్పుడూ డిఫరెంట్ గా ట్రై చేస్తారు. యాక్టింగ్ లేదా ఆర్ట్ రంగంలో సక్సెస్ఫుల్ గా రాణిస్తారు. ఒకవేళ ఏదైనా సమస్య ఎదురైతే దాన్ని సక్సెస్ఫుల్ గా ఎదుర్కొని గెలుస్తారు.
అయితే ఏ రంగమైన కష్టపడితేనే ఫలితం ఉంటుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago