సినీ తారల జీవితాలు చాలా చిత్రంగా ఉంటాయి వారు అంతా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించి చివరకు తిండికి కూడా లేక రోడ్లమీద అడుక్కొని తిని తనువు చాలించిన వారు ఉన్నారు.అలాంటిదే బాల సరస్వతి అనే పాతా కాలపు హీరోయిన్ జీవితం.ఇప్పటితరం వారికి ఈమె అంతాగా తెలీదు.కానీ పాతకాలం సినిమాల్లో దాదాపు అందరు హీరోలు కమెడిన్స్ తో నటించింది.అతిచిన్న వయసులోనే నాటకాల్లో నటించింది వీరి కుటుంబమంతా నాటకాలు వేసే వారు.ఈమె ఆ కాలపు హీరోయిన్ కమలాబాయి కి ముని మనవరాలు.ఈమెను చూడడానికి సెలవుల్లో చెన్నై కి వెళ్లి అక్కడ LV ప్రసాద్ లాంటి వారి కంట్లో పడింది అలాగే సినిమాలను చేజిక్కించుకుంది. కానీ సరస్వతి గారి అమ్మకు ఇష్టం లేకపోవడం తో తెనాలి తీసుకెళ్ళింది .అయినా మళ్లీ పట్టుపట్టి చన్నై కి వచ్చి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఫ్ గొప్ప పేరు సంపాదించింది. అర్దాంగి అనార్కలి తెనాలి రామకృష్ణుడు వంటి సినిమాల్లో నటించి గొప్ప పేరును సంపాదించింది.
అయితే ఈమె మంచి ఫామ్ లో ఉన్నప్పుడు సోదరులను దూరం పెట్టింది ఒక 15 సంవత్సరాలపాటు ఒక వెలుగు వెలిగిన ఈమెకు మెళ్ళ మెల్లగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి ఒక ప్రొడ్యూసర్ తో ప్రేమలో పడి అతనితో సహజీవనం చేసింది కొన్నాళ్లకు అతడు తెనాలి రావడంతో ఏఎం కూడా అతనితో పాటు వచ్చేసింది అయితే అతడు మొదటి భార్యతో గొడవలో ఈమెను వదిలేశాడు .అయితే ఈమెకు జీవితం గడవడమే కష్టంగా మారిందని నా అన్నవారు లేకుండా చెరదీసేవారు లేక ఇంటి అద్దెను కూడా కట్టుకోలేని స్థితికి వచ్చేసింది.దీనికి తోడు బీపీ షుగర్ తీవ్రం కావడంతో చాలా నరకాన్ని అనుభవించింది.చివరకు మండు వేసవి లో వడదెబ్బకు తట్టుకొలేక ప్రాణం విడిచింది.అయితే ఈమె చనిపోయింది ఎప్పుడింకూడ ఎవరికి తెలియదు ఆమె ఉండే ఆ షేడ్ లోనుండి వాసన రావడంతో మున్సిపాలిటీ వారు వచ్చి అనాద శవంలా తీసుకెళ్లారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…