త్వరలో చనిపోతాను అంటున్న టాలీవుడ్ హీరోయిన్ !!

“నేను చాలా అనారోగ్యాలతో బాధపడుతున్నాన.. త్వరలో చనిపోతానేమో..!! ” అంటున్నారు ప్రముఖ టాలీవుడ్ నటి, బీజేపీ నేత మాధవీలత ! “ప్రేమ” సినిమాలో మందులు పని చేయక హీరోయిన్ రేవతి చనిపోయినట్టుగా.. ఎదో ఒక రోజు నేను కూడా చనిపోతానని ఎప్పుడు తన స్నేహితురాలితో చెబుతుంటుందట. ఆ సినిమాలో హీరోయిన్లా ప్రతి దానికి ఎదో ఒక మెడిసిన్ వేసుకుంటూ ఉంటాను. ఎదో ఒకరోజు మెడిసిన్ పని చేయకపోతే నేను చనిపోవడం ఖాయం అంటుంది ఈ భామ. తనకు మైగ్రేన్, తలనొప్పి, జలుబు, జ్వరం, నిద్రలేమి వంటి సమస్యలు తనను భాదిస్తున్నాయని చెప్పుకుంటూ వచ్చింది ఈ హీరోయిన్ కామ్ పొలిటీషియన్.

తనీష్ నటించిన “నచ్చావులే” చిత్రంతో ఎవరూ ఊహించని విధంగా అద్భుమైన విజయం సాధించి, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది ఈ భామ. ఆ తరువాత నాచురల్ స్టార్ నాని నటించిన “స్నేహితుడు” చిత్రంలో కథానాయికగా నటించింది. అయితే ఆ తరువాత కొన్ని చిన్న చిన్న సినిమాలు చేసినా పెద్ద అవకాశాలు కలిసి రాకపోవడంతో.. ఈ ముద్దుగుమ్మ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసింది. గత ఎన్నికల్లో బీజేపీ లో చేరి, గుంటూరు వెస్ట్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైంది.

అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో అభిమానులకి దగ్గర గా ఉండే ఈ భామ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఈ భామ కామెంట్స్ అభిమానులంతా షాక్ అయ్యారు. ఆరోగ్య సమస్యలు అందరికీ ఉంటాయి, కాస్త జాగ్రత్త వహిస్తే అవే తగ్గిపోతాయి అంతేగాని, ఆ మాత్రానికి చనిపోవడం ఏంటి అని కొందరు ఆమెకు ఓదార్పు మాటలు మాట్లాడుతున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago