దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్నది. ఈ సమయంలో పలు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తున్నది. కరోనా కొత్త ఉత్పరివర్తనంతో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కొత్త వేరియంట్‌కు, థర్డ్ వేవ్‌కు సంబంధం లేదని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ అన్నారు. ‘డెల్టా ప్లస్ వేరియంట్, థర్డ్ వేవ్‌కు సంబంధం ఉందని సూచించేందుకు ఎలాంటి ఆధారాలు లేవు’ అన్నారు. అయితే, సెకండ్ వేవ్‌లో రక్షణ చర్యలు తగ్గించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…