ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోన్న వేళ.. కొత్తరకాలు పుట్టుకురావడం వ్యాక్సిన్ల పనితీరుకు ఒక సవాలుగా మారింది. దీంతో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ సంస్థలు ఆయా వేరియంట్లను ఎదుర్కొనే సామర్థ్యంపై అధ్యయనాలు మొదలుపెట్టాయి.
ఇందులో భాగంగా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు భావిస్తోన్న డెల్టా, కప్పా వేరియంట్లపై ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ఇక భారత్‌లో అందుబాటులో ఉన్న కొవాగ్జిన్, కొవిషీల్డ్‌తో పాటు స్పుత్నిక్ వ్యాక్సిన్‌లు కూడా డెల్టా వేరియంట్‌పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ఇదివరకే వెల్లడైంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…