దేశంలో గత వారం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 53 శాతం కేరళ , మహారాష్ట్ర నుంచేనని వచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేరళలో 32 శాతంగా నమోదు కాగా.. మహారాష్ట్రలో 21 శాతం కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లోనూ కంటైన్‌మెంట్ చర్యలను పాటించాలని సూచించింది. అయితే కరోనా మహమ్మారి తగ్గిపోయిందనే భావనలో ఉండటం సరికాదని ప్రజలకు సూచించింది.
ఈ నేపధ్యంలో పలు పర్యాటక ప్రాంతాల్లో రద్దీ పెరుగుతుందని, అయితే అక్కడి ప్రజలు కరోనా నిబంధనలను ఏమాత్రం పాటించకపోవడం చాలా ఆందోళన కలిగిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కరోనాపై ఎటువంటి నిర్లక్ష్యం చేయొద్దని, నిర్లక్ష్యం వలన కరోనా వ్యాప్తి భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, కరోనా సెకండ్ వేవ్‌ను దేశం ఇప్పటికీ ఎదుర్కొంటోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…