తనపై చేసిన విమర్శలు చేసిన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు లకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో అయన మాట్లాడుతూ.. తనపై విమర్శలు చేయడంకోసం మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ఇద్దరూ ఒకరిమీద ఒకరు పోటీపడుతున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా మంత్రి కేటీఆర్ మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. తానూ కాంగ్రెస్‌లో చెరక ముందే టీడీపీ పార్టీతో పాటూ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశానని రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ నేపధ్యంలో జీతభత్యాలు, గన్‌మెన్లు, పీఏను అప్పుడే ప్రభుత్వానికి సరెండర్ చేశానని తెలిపారు. అయితే అప్పటి స్పీకర్ మధుసూదనాచారికి తన దృష్టిలో గుర్తింపు లేదు కాబట్టే ఆయనకు నా రాజీనామా లేఖ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే తాను టీడీపీ నేతను అంటూ పదే పదే గొంతు చించుకుని విమర్శిస్తున్న టీఆర్ఎస్ నేతలు.. మరి కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారో గుర్తు చేసుకోవాలని అన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…