Categories: FeaturedHealth News

నిమిషాల్లో ఎలాంటి దగ్గు అయినా మాయం..!!

దగ్గు తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలను ఫాలో అవుతాం. సాధారణంగా శీతాకాలంలో అందరిని బాధ పెట్టే సమస్య పొడి దగ్గు. మనం తీసుకునే శ్వాసకు ఇబ్బంది కలిగినప్పుడు దగ్గు వస్తూ ఉంటది. వయసుతో సంభంధం లేకుండా పిల్లలు దగ్గరనుంచి పెద్దవాళ్ళ వరకు దగ్గుతో సతమతమవుతూ ఉంటారు. వాతావరణం మార్పులవలన మనం పిలిచే గాలిలో ఘాటైన వాసనలు దుమ్ము ధూళి కారణంగా మన శరీరంలో ఇన్ఫెక్షన్లు మొదలై మరియు చల్లని పానీయాలు తాగడం వలన దగ్గు వస్తూ ఉంటుంది. ఇలాంటి దగ్గులని మన ఇంట్లో ఉండే దినుసులతో ఎలా నివరించుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం.

మొదటి చిట్కా:దీనికి కావాల్సింది పసుపు,తేనె. పసుపులో ఉండే కార్టూమాన్స్ అనే యాంటి ఓక్సన్స్ దగ్గుని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. పసుపులో యాంటి బ్యాక్తిరియా యాంటీ విరల్ గుణలు అధికం ఉన్నాయి. పసుపులో ఉన్న యాంటీ ఇంఫ్లోమెటరీ గుణాలు చెస్ట్ లో ఉన్న కంజక్షన్ని తగ్గించడంలో యంతగానో సహాయపడతాయి. కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా తేనె ఈ రెండు బాగా కలిపి ఈ మిశ్రమాన్ని తీసుకోండి.ఇది మీకు దగ్గు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
రెండవ చిట్కా:దీనికి కావల్సింది తేనె ,సొంటి పౌడర్. సొంటి పౌడర్ కొద్దిగా తేనె ఈ మిశ్రమాన్ని రెగులర్ గా తీసుకోండి. పొడి దగ్గు నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది.
మూడవ చిట్కా:దీనికి కావాల్సిన పదార్థాలు మిరియాల పొడి, గోరువెచ్చని పాలు. గోరువెచ్చని పాలల్లో కొద్దిగా మిరియాల పొడిని వేసుకోండి. గోరువెచ్చని పాలల్లో మిరియాల పొడి వేసుకొని కలుపుకుని తాగడం వలన దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
నాలుగవ చిట్కా:దీనికి కావల్సింది కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు. ఇప్పుడు దీన్ని మనం అల్లం టీ ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా స్టవ్ పెట్టుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో నీళ్ళు పోసుకుందాం కొద్దిగా. కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు .అల్లాన్ని నీళ్లలో బాగా ఇలాగ మరిగించుకోండి. నీళ్లు ఇంకా బాగా బోయిల్ ఐయ్యి సగం ఐయ్యేవరుకు ఉంచుకుందాం. ఎందుకంటే మనం ఇది అల్లం టీ చేసుకుంటున్నాం కదా.ఇప్పుడు అల్లం టీ బాగా మసిలిపోయింది. అల్లంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అన్ని కూడా నీళ్లలో కలిసిపోయాయి. సో కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లర్పెట్టుకొని దీన్ని మనం ఒక గ్లాసులోకి తీసుకుందాం. రోజు పొడి దగ్గుతో బాధపడేవారు ఈ అల్లం టీ ని రెండు నుంచి మూడు సార్లు తీసుకోడం వలన దగ్గుని తగ్గించుకోవచ్చు.
telugudesk

Recent Posts

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…

11 hours ago

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

12 hours ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

12 hours ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

12 hours ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

15 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

15 hours ago