Categories: FeaturedHealth News

ప్యాకెట్ పాలు వాడుతున్నారా..అయితే ఇది మీకోసమే తప్పక చుడండి..లేకపోతే మికే నష్టం.

పాలు పిల్లలకి మరియు పెద్దలకి మంచి పౌష్టికాహారం అనే విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. కాని ఈ రోజుల్లో మనం తాగే పాలు, తినే పాల ఉత్పత్తుల్లో 70శాతం ప్రాసెసింగ్ చేసిన మిల్స్ ప్రొడక్ట్సే, టీ స్టాళ్లు, హోటళ్లలో తాగే టీ, కాఫీల్లో వాడే పాలు నూరు శాతం ప్రాసెస్ చేసినవి.. ఇంతకీ పాలను ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు, మనం రోజు వాడే ప్యాకెట్ పాలకు కారణమయ్యే పాలపొడిని ఏవిధంగా చేస్తున్నారో తెలుసుకోండిప్రాసెస్ లో మొదటగా’సెంట్రిఫ్యూజ్’అనే పద్ధతిలో పాలలోని ప్రొటీన్‌ను, కొవ్వును, నీటిని వేరు చేస్తారు. కొవ్వును ఐస్‌క్రీం కంపెనీలకు అమ్మి, మిగిలినదాంట్లో పాలపొడిని కలిపి దానిని’పాశ్చురైజేషన్’చేస్తారు.అంటే ఎక్కువ వేడి,వెంటనే బాగా చల్లదనాన్ని ఇవ్వడం ద్వారా అందులోని, సూక్ష్మజీవులను చంపేయడమనే ఈ ప్రక్రియ.

ఇక ప్యాకెట్ పాల తయారీకి మూలమైన పాలపొడి కోసం.. ఎక్కువ వత్తిడితో ఒకచిన్న రంధ్రం లోంచి పాలను గాలిలోకి స్ప్రే చేయడం ద్వారా పాలపొడి తయారవుతుంది. అయితే ఈ క్రమంలో అందులో ఉన్న కొవ్వు గాలిలోని నైట్రేట్స్‌ను కలుపుకుని ఆక్సిడైజ్ అవుతుంది. కొలెస్ట్రాల్ శరీరానికి మంచిదే కాని ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ రక్తనాళాలను ఇంకా తొందరగా మూసేస్తుందని, గుండె జబ్బులకి,రక్తనాళాల జబ్బులకు కారణమౌతుందని తాజాగా చేసిన పరిశోధనలో వెల్లడైంది.మనం తక్కువ కొవ్వుండే పాలు గుండె జబ్బులకు మంచిదనే కారణంతో ప్యాకెట్ పాలను వాడుతుంటే నిజానికి వాటివల్లే గుండె జబ్బులు ఎక్కువవుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ప్యాకెట్ పాలు కొద్ది రోజులు నిల్వ ఉండేందుకు వీలుగా వాడే పోర్సిలిన్ తరహా రసాయనాలు శరీరానికి తీవ్రస్థాయిలో హాని చేస్తాయిభయంకరమైన కృత్రిమ పాలూ తయారు చేస్తున్నారు:
ఇటీవలి కాలంలో వరుస కరువులతో పాడి సంపద భారీగా తగ్గపోయింది. దీంతో కొంతమంది కృత్రిమ పాలను తయారు చేస్తున్నారు. పైన పేర్కొన్న ప్యాకెట్ పాలకంటే ఇవి చాలా భయంకరమైనవి.విష రసాయనాలతో కూడుకున్న కృత్రిమ పాలు తాగితే మనిషిలోని ప్రతి అవయం మీదా దాని ప్రభావం పడుతుంది.యూరియా,ఇతర రసాయనాలను కలిపి వీటిని తయారు చేస్తున్నారు.చిన్నపిల్లలు తాగడంవల్ల వాంతులు,విరేచనాలతో అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది. జీర్ణకోశ వ్యాధులు,క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువ.మనం తాగుతున్న పాలల్లో సాదారనంగా వాడే కల్తీ పదార్ధాలు ఏమిటంటే కార్బనేట్,బై కార్బనేట్, స్టార్చ్, యూరియా,హైడ్రేటడ్ లైం,ఫార్మోలిన్ మరియూ అమోనియం సల్ఫేట్ అని నిపుణులుచెబుతున్నారు.

తెలిసింది కదా ప్యాకెట్ పాలతో కలిగే నష్టాలూ ఏంటో,విలు అయితే ఎక్కడ పడితే అక్కడ టీ, కాఫీ తాగకుండా మీ ఆరోగ్యాన్ని రక్షించుకోండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా వెబ్ సైట్ నీ ప్రతిరోజూ విసిట్ చేయండి, ఈపోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి..

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago