Categories: Political News

బడ్జెట్ – ఇది అంకెల గారడీ మాత్రమే. ప్రజలకు ఒరిగిందేమీలేదు !!

శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మాజీ ఆర్థిక మంత్రి చిదంబరాన్ని మీడియా ప్రశ్నించగా మాజీ మంత్రి చిదంబరం మీడియా తో మాట్లాడుతూ.. బడ్జెట్ లో పేర్కొన్న లెక్కలకు, ఖర్చులకు అసలు పోలిక లేదని, అసలు 20-21 బడ్జెట్ లక్ష్యం ఏమిటో ఆర్ధికమంత్రి చెప్పలేదని, మొత్తానికి ఇది ఒక అంకెల గారడీ మాత్రమే అని అన్నారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. దేశ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్ళను ఎదుర్కొంటుందని, పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ బడ్జెట్ వాళ్ళ ఒరిగేది ఏమి లేదని తేల్చి చెప్పారు చిదంబరం. ఇకపోతే ఎల్ఐసి వాటాల విక్రయాన్ని చిదంబరం తీవ్రంగా తప్పుబట్టారు. స్టాక్ మార్కెట్లోకి ఎల్ఐసి లిస్టింగ్స్ తీసుకురావద్దని అన్నారు చిదంబరం.

దేశంలోని సమస్యలకు బడ్జెట్ ఏవిధమైన పరిష్కారం చూపలేదని చెప్పారు చిదంబరం. దీనిపై మా పార్టీలో చర్చ జరుగుతుందని అన్నారు చిదంబరం. మొత్తానికి ఈ 20-21 బడ్జెట్ ఒక అంకెల గారడి తప్ప ప్రజలకు ఉపయోగపడేలా అసలు లేదని అభిప్రాయపడ్డారు మాజీ మంత్రి. అసలు బడ్జెట్ లక్ష్యం లేకుండా బడ్జెట్ ఏమిటని ప్రశ్నించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పెద్ది’ వెనుక కథ ఇదే.. రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ చుట్టూ ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి. ట్రైలర్‌కు వచ్చిన…

2 days ago

ట్రంప్ కుటుంబంపై దాడి కుట్ర బహిర్గతం.. ఇవాంకా లక్ష్యమా?

అమెరికా రాజకీయ వర్గాల్లో కలకలం రేపే విధంగా ఓ కీలక కుట్ర వెలుగులోకి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి.…

2 days ago

సోషల్ మీడియా దాడులకు బ్రేక్.. పోలీసులను ఆశ్రయించిన అనసూయ, విష్ణుప్రియ

టాలీవుడ్‌లో మహిళా సెలబ్రిటీలపై సోషల్ మీడియా వేదికగా పెరుగుతున్న వేధింపులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ యాంకర్‌లు, నటీమణులు అనసూయ…

2 days ago

ఐస్‌క్రీమ్ లవర్స్‌కు శుభవార్త.. ఈ తీపి వెనుక ఉన్న హెల్త్ సీక్రెట్స్

వేసవి వేడిలో చల్లని తీపి రుచిగా అందరినీ ఆకట్టుకునే ఐస్‌క్రీమ్ గురించి కొత్త కోణంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.…

2 days ago

సీరియల్స్‌కు సుహాసిని గుడ్‌బై..? బుల్లితెరలో కొత్త టర్న్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి సుహాసిని గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎన్నో సూపర్…

3 days ago

మనీ ప్లాంట్ దొంగతనం చేస్తే అదృష్టం వస్తుందా..? ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టేముందు ఇది తెలుసుకోండి!

ఇటీవలి కాలంలో ఇంటి అలంకరణలో భాగంగా మనీ ప్లాంట్ మొక్కకు ప్రత్యేక స్థానం దక్కింది. చాలా మంది ఈ మొక్కను…

3 days ago