Categories: Movie News

మా నాన్న మా అమ్మను వాడుకోని మత్తులో ఉన్నప్పుడు ఆస్తులు రాయించుకున్నాడు అంటు కేసు పెట్టిన హీరో కూతురు..

సినీరంగం అంటే ఒక మాయ జాలం .. ఎప్పుడు ఎవ‌రు ఏలా ఉంటారో తెలియ‌దు… ఎప్పుడు ఎవ‌రు ఏలా మారుతారో తెలియ‌య‌దు… పైకి చూడ‌డానిక అందరు బాగానే క‌నిపిస్తారు. కాని ద‌గ్గ‌రి నుంచి చూస్తే గాని  వారి నిజ‌స్వరూపం బ‌య‌ట‌ప‌డ‌దు….. అలాంటిదే  త‌మిళ్ న‌టి మంజుల జీవితం కూడా… ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమె కూతురే బ‌య‌ట‌పెట్టింది….మంజుల  ఒక బార‌తీయ న‌టీమ‌ణి… ఈమె సెప్టంబ‌ర్ 9 1953 జ‌న్మించారు. మంజుల పుట్టి పెరిగింది చెన్నై… మంజుల త‌మిళ్, తెలుగు క‌న్న‌డ భాష‌ల్లో 100 పైగా చిత్రాల్లో న‌టించారు. అప్ప‌ట్లో ఉన్న అగ్ర‌క‌థ‌నాయకులందరితో న‌టించి మెప్పించారు. గిన్నిస్ రికార్డు చిత్రం స్వ‌యంవ‌రంలో కూడా  ఆమె న‌టించింది. ఇక ఉన్నిడం మ‌యంగురేన్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో త‌మిళ న‌టుడు విజ‌య‌కుమ‌ర్ తో మంజుల ప్రేమలో ప‌డ్డారు.  ఆ త‌రువాత కొంత‌కాల‌నికి వివాహం చేసుకున్నారు… వీరి వివాహాన్ని అప్ప‌టి టాప్ యాక్ట‌ర్ ఏంజీఆర్ ద‌గ్గ‌రుండి జ‌రిపించారు. విజ‌య్ కుమార్ ను పెళ్ళి చేసుకున్న త‌రువాత మంజుల సినిమాల‌కు పూర్తిగా దూర‌మ‌య్యారు. వీరికి  వ‌నిత‌, రుక్మిణి, శ్రీదేవి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారు కూడ మంచి న‌టులు….. మంజుల కూతుళ్ళు కూడా కొన్ని సినిమాల‌లో న‌టించారు…. ఆత‌రువాత ముగ్గురు కూతుళ్ళ‌కి పెళ్ళి చేశారు…. మంజుల కూతుళ్ల పెళ్లిల త‌రువాత తెలుగులో రెండు, మూడు సినిమా లో న‌టించారు. ఆ త‌రువాత ఆనారోగ్య కార‌ణంగా మంచ‌న ప‌డిందని…. ఒక రోజు మంజుల ప్ర‌మాద‌వ‌శాత్తు మంచం పై నుంచి  కింద‌ప‌డ‌డంతో తీవ్ర‌గాయాల‌య్యాని…. దాంతో భ‌ర్త విజ‌య్ కుమార్ ఆస్ప‌త్రిలో చేర్పించ‌గా…. చికిత్స పొందుతూ…. 2013 లో మ‌ర‌ణించింది. ఇది అంద‌రికి  తెలిసింది… కాని మంజు భ‌ర్త విజ‌య కుమార్ గురించి  మ‌న‌కు తెలియ‌ని ఎన్నో నిజాలు ఉన్నాయి. పైకి క‌నిపించే మంచి వ్య‌క్తి మంచి వ్య‌క్తి కాద‌ని స్వ‌యంగా త‌న క‌డుపున పుట్టిన కూతురే  స్టేట్ మెంట్ ఇచ్చింది…. అంతేకాదు అప్పిట్లో స్టార్ హిరోయిన్ గా ఉన్న‌మంజుల ఆస్తి మీద క‌న్నేసిన విజ‌య్ కుమార్ మంచివాడిగా న‌టించి ఆమెను పెళ్లి చేసుకున్న‌డంటా…. ఆత‌రువాత మంజుల‌కు మ‌ద్యం అల‌వాటు చేసిన ఆమె ఆస్తి మొత్తాన్ని అనుభ‌వించాడంటా…. అంతేకాదు మంజుల చివరి రోజుల్లో కూడ ఆమెను స‌రిగా చూసుకోలేదంటా విజ‌య్ కుమార్… ఈ విష‌యం అప్ప‌ట్లో త‌మిళ ప‌రిశ్ర‌మలో చ‌క్క‌ర్లు కొట్టింది… అమ్మ మంజుల అనారోగ్యానికి కార‌ణం మా నాన్న విజ‌య్ కుమార్ అంటూ వ‌నిత చెప్పింది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago