Featured

లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేయనున్న సీఎం కేసీఆర్ !

కొద్దిసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌తో మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్‌, మహామూద్ అలీ, కొప్పుల ఈశ్వర్ లు భేటీ అయ్యారు. తాజగా లాక్ డౌన్ సడలింపులు మరియూ ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై ప్రధానంగా చర్చ జరుగుతంది.

అయితే జూన్ 19తో తెలంగాణలో విధిన లాక్‎ డౌన్ గడువు ముగియనున్న నేపధ్యంలో 20 తర్వాత లాక్‎ డౌన్ పూర్తిగా ఎత్తేయాలా? లేదా నైట్ కర్ఫ్యూ విధించాలా? అనే విషయంపై ప్రాస్తుతం జరిగే సమావేశంలో చర్చించి దీనిపై ఈరోజే కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఢిల్లీ తరహా అన్‎ లాక్ కు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago