హోలీ పేరుతో కొందరు యువకులు వీర్యంతో నింపిన బెలూన్లను అమ్మాయిలపైకి విసిరేశారు.దేశ రాజధాని ఢిల్లీలో హోలీ వేడుకలు శ్రుతిమించాయి. ఈ మేరకు లేడీ శ్రీరామ్ కాలేజ్ విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతం ఢిల్లీని కుదిపేస్తోంది. పలువురు విద్యార్థినీ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన విమెన్ రైట్స్ గ్రూప్ ఆందోళన నిర్వహించింది.
హోలీ పేరుతో కొన్ని చోట్ల కొంత మంది దుండగులు యువతులపైకి నీటితో నింపిన బెలూన్లను కూడా వదిలారు.కాలేజీ ప్రాంగణంలో కొందరు ఏదో ద్రవ పదార్థంతో నింపిన బెలూన్‌ను తనపై విసిరేశారని లేడీ శ్రీరామ్ కాలేజీ విద్యార్థిని తన మిత్రురాలికి చెప్పింది. ఆమె దుస్తులపై పడిన పదార్థాన్ని పరీక్షగా గమనించగా.. అది వీర్యమని తేలింది. దీంతో వెంటనే వారు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…