Categories: Health News

షుగర్ వస్తే చనిపోయేవరకు మాత్రలు వేసుకొనవసరం లేదు. చిటికెలో మాయం చేస్తా అంటున్న వీరమాచినేని రామకృష్ణ

బెల్లీ ఫ్యాట్ తోనూ, ఏళ్ల తరబడి షుగర్ తోనూ బాధ పడుతున్న వారికి వీరమాచినేని ఇచ్చే అద్భుత సలహాలు భాగా పనిచేస్తున్నాయని ఇప్పుడు ప్రముఖంగా ప్రచారం నడుస్తోంది. ఇంతకూ ఆయన సూచిస్తున్న ఆహార విధానం ఏమిటి? నిజంగా సశాస్త్రీయమా? ఇలా చేస్తే వచ్చే సమస్యలకు పరిష్కారాలేమిటి? ఇలా ఎన్నో రెండో కోణంలో సందేహాలు ఉన్నప్పటికీ వీరమాచినేని చెప్పే నేచురల్ ట్రిక్స్ కు ఇప్పుడు లక్షల సంఖ్యలో ఫాలోవర్లయ్యారు. తెలుగు ప్రాంతాల్లో నలుమూలలా ఆయన ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నారు. అనేక మంది ఆయన సలహాల ద్వారా అధిక బరువు, షుగర్ ను తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇంతకూ ఆయనిచ్చే సలహాలేమిటో ఓసారి చూద్దాం..

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago