ఓవైపు నిత్యావసరాల ధరలు, చమురు ధరలు మండిపోతున్నాయి. ఇప్పుడు వంటిట్లో ఉంటే గ్యాస్ బండ కూడా వినియోగదారులకు గుదిబండలా మారుతోంది. గత కొద్దిరోజులుగా వంటగ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు మరోసారి పెంచాయి.
ఇంటి అవసరాలకు ఉపయోగించే సిలిండర్‌పై రూ. 25, వాణిజ్య సిలిండర్‌పై రూ. 84ను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లో రానున్నట్లు తెలిపాయి. హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1768కి పెరిగింది. గత ఆరు నెలల్లో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 140 పెరగడం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…