దిశా పాటని వరుణ్ తేజ్ నటించిన “లోఫర్” చిత్రంతో తెలుగునాట అడుగుపెట్టిన బాలీవుడ్ నటి. లోఫర్ సినిమాలో ఆమె అందానికి మంచి మార్కులు పడినా ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఆమెకు తెలుగునాట ఆశించినంత అవకాశాలు రాలేదు. అయితే ప్రస్తుతం దిశ “మలంగ్” అనే హిందీ చిత్రం లో నటిస్తోంది.
ఈ చిత్రం ప్రమోషన్లో బిజీ బిజీగా గడుపుతుంది ఈ భామ. అనిల్ కపూర్, ఆదిత్యరాయ్ కపూర్, దిశా పటాని ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రం రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తూ భారీగానే ప్రమోట్ చేస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఈ చిత్రంలోని ఒక ముద్దు సీన్ కోసం 2 రోజులు ట్రైనింగ్ కూడా తీసుకుందట ఈ ముద్దుగుమ్మ. కాకపోతే అది అండర్ వాటర్ లో ఉండే సీన్ అంటలెండి. దేనికొసం హీరో, హీరోయిన్ లకు రెండు రోజుల ట్రైనింగ్ ఇచ్చారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7 వ తారీఖున విడుదల కాబోతుంది.
ఇన్స్టాగ్రామ్ లో బాగా యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజా తన హాట్ ఫోటోషూట్ పెట్టింది. ఆ ఫొటోస్ మీకోసం
[ngg src=”galleries” ids=”19″ display=”basic_imagebrowser”]హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…